శ్రీకౌండిన్య మహర్షి సంతతి వారు (గౌడులు) బెంగాల్లో "గౌడ" ప్రాంతం భారతదేశంలో ఒకప్పుడు రాజ్యాంగా ఉండేది.1947 లో భారత స్వాతంత్ర్యం తరువాత పశ్చిమ బెంగాల్ ను ఆధునిక రాష్ట్రంగా ఏర్పరచటానికి మరొక రాష్ట్రంతో విలీనం చేయబడింది. గుప్త, పాల, సేన, టర్క్స్ మరియు మొఘల్ దాడుల వలన పశ్చిమ బెంగాల్ నుండి గౌడ్ లేదా గౌడ ప్రజలు గౌడ రాజ్యం నుండి దక్షిణ భారతదేశం వైపు వలస వెళ్లారు.గుప్తల దండయాత్రలతో విసిగిన గౌడ ప్రజలు పశ్చిమ బెంగాల్ యొక్క దక్షిణ భాగం వైపు అయిన ఆంధ్రప్రదేశ్,తెలంగాణా మరియు కర్ణాటక వైపు గుండా ఒరిస్సా అంతటా వ్యాపించి వెళ్లారు. శశాంక (630...
Read More